పోలీస్‌ స్టేషన్‌కు ర్యాలీగా చేరుకున్న స్థానికులు | Warangal

హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిన్నారి మృతదేహంలో హన్మకొండలో స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్నారిని హత్య చేసిన మానవ మృగం ప్రవీణ్‌ను తమకు అప్పగించాలంటూ హన్మకొండ పోలీస్ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు

Tags: